Futsal is a variant of football. Tollywood hero Rana Daggubati and Bollywood beauty Sunny Leone are showing interest in this sport. Sunny Leone is going to the co-owner and brand ambassador of Kerala Cobras team, and Rana will be seen as the new face of Telugu Tigers team in the second edition of Futsal. <br />ఇండియాలో 150 కోట్ల జనాభా.... క్రికెట్ అంటే ప్రాణం, దాంతో పాటు దేశీయ ఆటలన్నా ఎక్కడలేని ఆసక్తి . అందుకే 'ఐపీఎల్' గ్రాండ్ సక్సెస్ అయింది. 'ప్రో కబడ్డీ' బంపర్ హిట్ అయింది. అదే విధంగా బ్యాడ్మింట్ లీగ్, ఫుట్ బాల్ లీగ్స్ ఇలా రకరకాల గేమ్స్, లీగ్స్ తరచూ జరుగుతున్నాయి.